Pull to refresh
Local News
BREAKING
జగ్గారావుపల్లి లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన – కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా జగ్గారావుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంతో పాటు బాబాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చేర్మన్ జిందం కళా చక్రపాణి, జిల్లా అధ్యక్షులు తోట అగయ్య, వైస్ చైర్మన్ దార్ల సందీప్, తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జగ్గారావుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంతో పాటు బాబాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చేర్మన్ ... రాజన్న సిరిసిల్ల జిల్లా జగ్గారావుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంతో పాటు బాబాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చేర్మన్ జిందం కళా చక్రపాణి, జిల్లా అధ్యక్షులు తోట అగయ్య, వైస్ చైర్మన్ దార్ల సందీప్, తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పా...
CONTACT ADMIN
Send your message to N5TG News admin team.
REPORT LOCAL ISSUE
మీ ప్రాంతంలోని /గ్రామం లోని సమస్యలను మాకు తెలియపరచండి