Skip to content
Pull to refresh
జోగిపేట హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై – సిరిసిల్ల బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ నిరసన 
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల 🕒 26 Nov 2026 • 03:14 PM
✔ Admin-N5TG NEWS
Follow us
👁 Views : 12

జోగిపేట హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై – సిరిసిల్ల బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ నిరసన 

  సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్‌తో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమని, సంక్షేమ హాస్టళ్లలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పర్యవేక్షణ లోపాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాల...  సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్‌తో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ...  సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్‌తో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమని, సంక్షేమ హాస్టళ్లల...
0
0
1
13
Issue
పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య రక్షణ కిట్ల పంపిణీ
N5TG Watermark
Local News BREAKING
📍 కొనరావుపేట 🕒 26 Nov 2026 • 05:17 PM
✔ Admin-N5TG NEWS
Follow us
👁 Views : 28

పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య రక్షణ కిట్ల పంపిణీ

  కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులు పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేయడంతో పాటు పారిశుధ్య పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక, నక్క ఎల్లయ్య, వార్డు సభ్యులు పాల్గొని కార్మికులకు వస్తువులు అందించారు. గ్రామ పరిశుభ్రత కోసం సేవలందిస్తున్న కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం తమ బాధ్యతని ఈ సం...  కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులు పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేయడంతో పాటు పారిశుధ్య ప...  కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులు పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేయడంతో పాటు పారిశుధ్య పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్...
0
0
0
3
Issue
సిరిసిల్లలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల 🕒 26 Nov 2026 • 04:11 PM
✔ Admin-N5TG NEWS
Follow us
👁 Views : 25

సిరిసిల్లలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.

సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా ముఖ్య అతిథిగా, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి, అందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు....సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా ముఖ్య అతిథిగా, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆ...సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా ముఖ్య అతిథిగా, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రపంచంల...
0
0
0
9
Issue
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
N5TG Watermark
Local News BREAKING
📍 తంగళ్లపల్లి 🕒 26 Nov 2026 • 04:07 PM
✔ Hafeez
Follow us
👁 Views : 9

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

తంగళ్లపల్లి మండల కేంద్రంలో, అర్హులందరూ 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు శిబిరాన్ని ఆమె పరిశీలించారు. గ్రామంలోని 561 కుటుంబాలకు గాను ఇప్పటివరకు 277 కుటుంబాల వివరాలు నమోదైనట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.తంగళ్లపల్లి మండల కేంద్రంలో, అర్హులందరూ 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు శిబిరాన్ని ఆమె పరిశీలించారు. గ్రామంలోని 561 కుటుంబాలకు గాను ఇప్పటివర...తంగళ్లపల్లి మండల కేంద్రంలో, అర్హులందరూ 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు శిబిరాన్ని ఆమె పరిశీలించారు. గ్రామంలోని 561 కుటుంబాలకు గాను ఇప్పటివరకు 277 కుటుంబాల వివరాలు నమోదైనట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
0
0
0
5
Issue
రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన మర్రిమడ్ల ZPHSలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
N5TG Watermark
Local News BREAKING
📍 కొనరావుపేట 🕒 26 Nov 2026 • 03:47 PM
✔ AR (BRAHMAS)
Follow us
👁 Views : 14

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన మర్రిమడ్ల ZPHSలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

  రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులందరితో రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దేశాభివృద్ధిలో బాధ్యతాయుత పౌరులుగా భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్న...  రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులందరితో రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించి ప్రతిజ...  రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులందరితో రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌ...
0
0
0
11
Issue
బాల్య వివాహాలకు స్వస్తి పలకాలి.. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలి బాల్య వివాహ రహిత గ్రామంగా నేరెళ్ల ప్రకటన – మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్
N5TG Watermark
Local News BREAKING
📍 తంగళ్లపల్లి 🕒 26 Nov 2026 • 03:04 PM
✔ Admin-N5TG NEWS
Follow us
👁 Views : 13

బాల్య వివాహాలకు స్వస్తి పలకాలి.. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలి బాల్య వివాహ రహిత గ్రామంగా నేరెళ్ల ప్రకటన – మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్

  తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామంలో వివాహాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములై రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఏడాది కాలంగా బాల్య వివాహాలు జరగకపోవడంతో గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారు జ్యోతి ప్రజ్వలన చేసి, బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞతో పాటు రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను నృత్యరూపంలో ప్రదర్శించ...  తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామంలో వివాహాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములై రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండల...  తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామంలో వివాహాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములై రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఏడాది కాలంగా బాల్య వివాహాలు జరగకపోవడంతో గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా...
0
0
0
6
Issue
దూలూరులో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
N5TG Watermark
State News BREAKING
📍 జగిత్యాల 🕒 26 Nov 2026 • 02:06 PM
✔ Hafeez
Follow us
👁 Views : 28

దూలూరులో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

​కథలాపూర్ మండలంలోని మండలంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రజియా బేగం, అజీమ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను (ప్రవేశిక) చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.​కథలాపూర్ మండలంలోని మండలంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రజియా బేగం, అజీమ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల...​కథలాపూర్ మండలంలోని మండలంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రజియా బేగం, అజీమ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను (ప్రవేశిక) చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక...
1
0
0
6
Issue
దీక్షా దివాస్ సభకు ఆహ్వానంగా సిరిసిల్లలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల 🕒 26 Nov 2026 • 02:03 PM
✔ Admin-N5TG NEWS
Follow us
👁 Views : 15

దీక్షా దివాస్ సభకు ఆహ్వానంగా సిరిసిల్లలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

  కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నవంబర్ 29న నిర్వహించనున్న చలో కరీంనగర్ – దీక్షా దివాస్ స్ఫూర్తి సభ విజయవంతం కావాలని మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు పెడుతూ సభకు ఆహ్వానించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. ఈ నెల 29న జరిగే సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంత...  కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నవంబర్ 29న నిర్వహించనున్న చలో కరీంనగర్ – దీక్షా దివాస్ స్ఫూర్తి సభ విజయవంతం కావాలని మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు ప...  కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నవంబర్ 29న నిర్వహించనున్న చలో కరీంనగర్ – దీక్షా దివాస్ స్ఫూర్తి సభ విజయవంతం కావాలని మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు పెడుతూ సభకు ఆహ్వానించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మక ...
0
0
0
2
Issue
38వ వార్డులో మురికినీటి కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం- మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి
N5TG Watermark
Local News
📍 సిరిసిల్ల 🕒 26 Nov 2026 • 01:26 PM
✔ AR (BRAHMAS)
Follow us
👁 Views : 25

38వ వార్డులో మురికినీటి కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం- మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి

  సిరిసిల్ల పట్టణంలోని 38వ వార్డులో రూ.3 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సమస్యను కౌన్సిలర్ రిక్కమల్లె రజిత సంపత్ తన దృష్టికి తీసుకురాగా పనులు చేపట్టినట్లు చైర్‌పర్సన్ తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. సిరిసిల్ల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, కౌన్సిలర్లు రిక్కమల్లె రజిత సంపత్, వేముల రాములు, మామిడాల మహేష్, మొగిలి నాగరాజ్, ఎలుక వెంకటేశం...  సిరిసిల్ల పట్టణంలోని 38వ వార్డులో రూ.3 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సమస్యను కౌన్సిలర్ రిక్కమల్లె రజిత సంపత్ తన దృష్టికి తీసుకురాగా పనులు చేపట్టినట్ల...  సిరిసిల్ల పట్టణంలోని 38వ వార్డులో రూ.3 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సమస్యను కౌన్సిలర్ రిక్కమల్లె రజిత సంపత్ తన దృష్టికి తీసుకురాగా పనులు చేపట్టినట్లు చైర్‌పర్సన్ తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. సిరిస...
0
0
1
3
Issue
నిన్నటి N5TG న్యూస్ కథనానికి స్పందన.. నేడు చెత్త క్లియర్..!
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల 🕒 26 Nov 2026 • 11:03 AM
✔ AR (BRAHMAS)
Follow us
👁 Views : 44

నిన్నటి N5TG న్యూస్ కథనానికి స్పందన.. నేడు చెత్త క్లియర్..!

రాజన్న సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వీధిలో పేరుకుపోయిన చెత్తాచెదారంపై N5TG న్యూస్‌లో కథనం ప్రచురించగా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్పందించి నేడు చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ అధికారులకు మరియు వార్త ప్రచురించిన N5TG న్యూస్ సంస్థకు ప్రజలు మరియు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.రాజన్న సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వీధిలో పేరుకుపోయిన చెత్తాచెదారంపై N5TG న్యూస్‌లో కథనం ప్రచురించగా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్పందించి నేడు చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ అధికారులకు మరియు వార్త ప్రచురించిన N5TG న...రాజన్న సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వీధిలో పేరుకుపోయిన చెత్తాచెదారంపై N5TG న్యూస్‌లో కథనం ప్రచురించగా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్పందించి నేడు చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ అధికారులకు మరియు వార్త ప్రచురించిన N5TG న్యూస్ సంస్థకు ప్రజలు మరియు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
3
0
1
9
Issue
🔴N5TG CARTOON ZONE 🔴
N5TG Watermark
State News BREAKING
📍 సిరిసిల్ల 🕒 26 Nov 2026 • 08:49 AM
✔ AR (BRAHMAS)
Follow us
👁 Views : 35

🔴N5TG CARTOON ZONE 🔴

ఒక్క క్లిక్ తో ఖాతా ఖాళి.. సైబర్ దొంగ: ఆకర్షణీయమైన లింక్ పంపితే చాలు.. అమాయకులే మనకు డబ్బులు పంపినట్టే!బాధితుడు: అయ్యో! బ్యాంక్ నుంచి వచ్చిందనుకుని లింక్ క్లిక్ చేశాను. బాధితుడు: అంతే.. నా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యాయి! పోలీసు: తెలియని లింకులు క్లిక్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా? పోలీసు: OTP, PIN, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు. సందేశం: ఒక్క క్లిక్‌తో మోసపోవద్దు.. అప్రమత్తంగా ఉండండి! సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి. (A.R).. ✒️✒️ఒక్క క్లిక్ తో ఖాతా ఖాళి.. సైబర్ దొంగ: ఆకర్షణీయమైన లింక్ పంపితే చాలు.. అమాయకులే మనకు డబ్బులు పంపినట్టే!బాధితుడు: అయ్యో! బ్యాంక్ నుంచి వచ్చిందనుకుని లింక్ క్లిక్ చేశాను. బాధితుడు: అంతే.. నా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యాయి! పోలీసు: తెలియని లింకులు క్లిక్ చేయడం ఎంత ప్రమాదక...ఒక్క క్లిక్ తో ఖాతా ఖాళి.. సైబర్ దొంగ: ఆకర్షణీయమైన లింక్ పంపితే చాలు.. అమాయకులే మనకు డబ్బులు పంపినట్టే!బాధితుడు: అయ్యో! బ్యాంక్ నుంచి వచ్చిందనుకుని లింక్ క్లిక్ చేశాను. బాధితుడు: అంతే.. నా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యాయి! పోలీసు: తెలియని లింకులు క్లిక్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా? పోలీసు: OTP, PIN, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు. సందేశం: ఒక్క క్లిక్‌తో మోసపోవద్దు.. అప్రమత్తంగా ఉండండి!...
0
0
1
22
Issue

CONTACT ADMIN

Send your message to N5TG News admin team.

REPORT LOCAL ISSUE

మీ ప్రాంతంలోని /గ్రామం లోని సమస్యలను మాకు తెలియపరచండి

STATE NEWS:
తెలంగాణలో మన రాజన్న సిరిసిల్లలో మొట్టమొదటిసారిడిజిటల్ వేదికగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వార్తల సమాచారం లోN5TG NEWS - TELANGANA VOICE ప్రారంభంమీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా!వెంటనే మమ్మల్ని సంప్రదించండి :8919612711నేటి నుంచి తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చిలకపచ్చ చీరల పంపిణీ - తెలంగాణ ప్రభుత్వం.హైదరాబాద్‌లో రాజ్యాంగ దినోత్సవ ర్యాలీ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు.కూకట్‌పల్లి ప్రభుత్వ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్, వామపక్షాల ఆందోళన.కూకట్‌పల్లి భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్-కేటీఆర్, హరీష్ రావుడిసెంబర్ 1 నుంచి తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 25 రోజుల ప్రజా సమస్యల ఉద్యమానికి సిద్ధం-బీజేపీఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న - బీజేపీ.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్న ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి - బీఎం సందీప్ కుమార్.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై 500 రోజుల కౌంట్‌డౌన్ ప్రకటించిన- కేటీఆర్.ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగానికి నష్టం జరగకుండా కేంద్రం రూ.30 వేల కోట్ల సాయం అందించాలనివిజ్ఞప్తి- సీఎం రేవంత్ రెడ్డి .జనగణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్ చేర్చాలని కేంద్రాన్ని కోరిన -తెలంగాణ కాంగ్రెస్.తెలంగాణలో మైనారిటీ సంక్షేమ బడ్జెట్ ఖర్చులపై అధికారుల నుంచి వివరాలు కోరిన కమిటీ.తెలంగాణ మహిళా కమిషన్ పరిధిలోకి వచ్చిన అంతర్రాష్ట్ర అండం దానం వ్యవహారం.. ప్రత్యేక విచారణకు డిమాండ్.బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ ఎందుకు వెనుకాడుతోందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరం.తెలంగాణ గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితాలో మహిళల కంటే పురుష ఓటర్ల సంఖ్య అధికం.పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దే యోచన.
N5TG NEWS:
❇️ మన తెలంగాణలో మొట్టమొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో N5TG NEWS న్యూస్ వెబ్ సైట్ ను లాంచ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు.. ✳️ ప్రాంతంలోని యువత ప్రతిభ ద్వారా, స్థానిక వార్తలు, ఆలోచనలు మరియు సృజనాత్మకతను సిరిసిల్ల ప్రజలకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకు డిజిటల్ వేదిక త్వరితగతిన సాంకేతిక సమాచారం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో N5TG NEWS వెబ్ ఛానల్‌ను రూపొందించారు.✳️ N5TG NEWS వెబ్ ఛానల్ వ్యవస్థాపకులు అంకారపు రవి & ఎం.డి ఆఫీజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపిన కే.టీ.ఆర్ ❇️ మన తెలంగాణ ప్రాంతం మరియు సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రజలకు వార్తల సమాచారంలో సులువుగా తెలియజేయడానికి * N5TG NEWS -TELANGANA VOICE * ప్రారంభించడం జరిగినది. ❇️ బతుకమ్మ, దసరా దీపావళి పండలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ నాయకులకు మరియు వ్యాపారస్తులకు వ్యాపార సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ చేయబడును. ❇️   •   ❇️ మన తెలంగాణలో మొట్టమొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో N5TG NEWS న్యూస్ వెబ్ సైట్ ను లాంచ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు.. ✳️ ప్రాంతంలోని యువత ప్రతిభ ద్వారా, స్థానిక వార్తలు, ఆలోచనలు మరియు సృజనాత్మకతను సిరిసిల్ల ప్రజలకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకు డిజిటల్ వేదిక త్వరితగతిన సాంకేతిక సమాచారం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో N5TG NEWS వెబ్ ఛానల్‌ను రూపొందించారు.✳️ N5TG NEWS వెబ్ ఛానల్ వ్యవస్థాపకులు అంకారపు రవి & ఎం.డి ఆఫీజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపిన కే.టీ.ఆర్ ❇️ మన తెలంగాణ ప్రాంతం మరియు సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రజలకు వార్తల సమాచారంలో సులువుగా తెలియజేయడానికి * N5TG NEWS -TELANGANA VOICE * ప్రారంభించడం జరిగినది. ❇️ బతుకమ్మ, దసరా దీపావళి పండలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ నాయకులకు మరియు వ్యాపారస్తులకు వ్యాపార సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ చేయబడును. ❇️   •   ❇️ మన తెలంగాణలో మొట్టమొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో N5TG NEWS న్యూస్ వెబ్ సైట్ ను లాంచ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు.. ✳️ ప్రాంతంలోని యువత ప్రతిభ ద్వారా, స్థానిక వార్తలు, ఆలోచనలు మరియు సృజనాత్మకతను సిరిసిల్ల ప్రజలకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకు డిజిటల్ వేదిక త్వరితగతిన సాంకేతిక సమాచారం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో N5TG NEWS వెబ్ ఛానల్‌ను రూపొందించారు.✳️ N5TG NEWS వెబ్ ఛానల్ వ్యవస్థాపకులు అంకారపు రవి & ఎం.డి ఆఫీజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపిన కే.టీ.ఆర్ ❇️ మన తెలంగాణ ప్రాంతం మరియు సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రజలకు వార్తల సమాచారంలో సులువుగా తెలియజేయడానికి * N5TG NEWS -TELANGANA VOICE * ప్రారంభించడం జరిగినది. ❇️ బతుకమ్మ, దసరా దీపావళి పండలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ నాయకులకు మరియు వ్యాపారస్తులకు వ్యాపార సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ చేయబడును. ❇️
ADVT.:
❇️N5TG NEWS సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్ న్యూస్ ద్వారా, యాడ్స్ అడ్వటైజ్మెంట్స్ అందించబడును. సంప్రదించవలసిన నెంబర్:8919612711& 9948460634 ✳️🔴✳️నందిని ట్రావెల్స్, వేములవాడ. ఫోన్ నెo: 9440114588మా వద్ద అన్ని రకాల తీర్థయాత్రలకు మరియు పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించబడును. ✳️🔴✳️ ✳️🔴✳️శ్రీ కృష్ణ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ రగుడు, రాజన్న సిరిసిల్ల. ఫోన్ నెంబర్: 9640380580 ✳️🔴✳️ ❇️🔴❇️ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా సరయు హాస్పిటల్‌లో ప్రసూతి, ఫర్టిలిటీ సేవలు ప్రారంభం! డాక్టర్, టీ. రవళి కార్తికేయ హాస్పిటల్ పైన అంతస్తు నెంబర్:9704510506 & 9440047440 ❇️ 🔴 ❇️ శ్రీ వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డా,, కొండ రాజేందర్ M.S(Ortho) & డా,, కొండ నళిని శ్రీ (M..B.B.S, DCH) ఓల్డ్ బస్టాండ్, పాత పెట్రోల్ పంప్ ఎదురుగా, రాజన్న సిరిసిల్ల, సంప్రదించవలసిన నెంబర్: 7981456375, 9618553502 ✳️🔴✳️శ్రీ మేధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (జనరల్ ఫిజీషియన్ అండ్ జనరల్ ఆర్థోపెడిక్ ) డా,,C.H. వినయ్ కుమార్ MD, జనరల్ ఫిజీషియన్ & డా,, M. Mahesh,MBBS, MS, Ortho, పాత బస్టాండ్ దగ్గర, కరీంనగర్ రోడ్, రాజన్న సిరిసిల్ల సంప్రదించవలసిన నెంబర్:G. ఫిరోజి నాయక్, 9494476360 ❇️ 🔴 ❇️👖👕👔గత 18 ఏళ్లుగా మీ నమ్మకానికి చిరునామా 👗👚( లక్ష్మీ వల్లభ రెడీమేడ్ డ్రెస్సెస్999 మెన్స్ వేర్ షాప్ )👔🥼 పెద్ద బజార్ హనుమాన్ టెంపుల్ దగ్గర దారిలో, సిరిసిల్లలో బతుకమ్మ, దసరా, దీపావళి ప్రత్యేక ఆఫర్లు కలవు! వెంటనే సందర్శించండి..❇️   •   ❇️N5TG NEWS సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్ న్యూస్ ద్వారా, యాడ్స్ అడ్వటైజ్మెంట్స్ అందించబడును. సంప్రదించవలసిన నెంబర్:8919612711& 9948460634 ✳️🔴✳️నందిని ట్రావెల్స్, వేములవాడ. ఫోన్ నెo: 9440114588మా వద్ద అన్ని రకాల తీర్థయాత్రలకు మరియు పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించబడును. ✳️🔴✳️ ✳️🔴✳️శ్రీ కృష్ణ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ రగుడు, రాజన్న సిరిసిల్ల. ఫోన్ నెంబర్: 9640380580 ✳️🔴✳️ ❇️🔴❇️ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా సరయు హాస్పిటల్‌లో ప్రసూతి, ఫర్టిలిటీ సేవలు ప్రారంభం! డాక్టర్, టీ. రవళి కార్తికేయ హాస్పిటల్ పైన అంతస్తు నెంబర్:9704510506 & 9440047440 ❇️ 🔴 ❇️ శ్రీ వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డా,, కొండ రాజేందర్ M.S(Ortho) & డా,, కొండ నళిని శ్రీ (M..B.B.S, DCH) ఓల్డ్ బస్టాండ్, పాత పెట్రోల్ పంప్ ఎదురుగా, రాజన్న సిరిసిల్ల, సంప్రదించవలసిన నెంబర్: 7981456375, 9618553502 ✳️🔴✳️శ్రీ మేధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (జనరల్ ఫిజీషియన్ అండ్ జనరల్ ఆర్థోపెడిక్ ) డా,,C.H. వినయ్ కుమార్ MD, జనరల్ ఫిజీషియన్ & డా,, M. Mahesh,MBBS, MS, Ortho, పాత బస్టాండ్ దగ్గర, కరీంనగర్ రోడ్, రాజన్న సిరిసిల్ల సంప్రదించవలసిన నెంబర్:G. ఫిరోజి నాయక్, 9494476360 ❇️ 🔴 ❇️👖👕👔గత 18 ఏళ్లుగా మీ నమ్మకానికి చిరునామా 👗👚( లక్ష్మీ వల్లభ రెడీమేడ్ డ్రెస్సెస్999 మెన్స్ వేర్ షాప్ )👔🥼 పెద్ద బజార్ హనుమాన్ టెంపుల్ దగ్గర దారిలో, సిరిసిల్లలో బతుకమ్మ, దసరా, దీపావళి ప్రత్యేక ఆఫర్లు కలవు! వెంటనే సందర్శించండి..❇️   •   ❇️N5TG NEWS సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్ న్యూస్ ద్వారా, యాడ్స్ అడ్వటైజ్మెంట్స్ అందించబడును. సంప్రదించవలసిన నెంబర్:8919612711& 9948460634 ✳️🔴✳️నందిని ట్రావెల్స్, వేములవాడ. ఫోన్ నెo: 9440114588మా వద్ద అన్ని రకాల తీర్థయాత్రలకు మరియు పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించబడును. ✳️🔴✳️ ✳️🔴✳️శ్రీ కృష్ణ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ రగుడు, రాజన్న సిరిసిల్ల. ఫోన్ నెంబర్: 9640380580 ✳️🔴✳️ ❇️🔴❇️ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా సరయు హాస్పిటల్‌లో ప్రసూతి, ఫర్టిలిటీ సేవలు ప్రారంభం! డాక్టర్, టీ. రవళి కార్తికేయ హాస్పిటల్ పైన అంతస్తు నెంబర్:9704510506 & 9440047440 ❇️ 🔴 ❇️ శ్రీ వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డా,, కొండ రాజేందర్ M.S(Ortho) & డా,, కొండ నళిని శ్రీ (M..B.B.S, DCH) ఓల్డ్ బస్టాండ్, పాత పెట్రోల్ పంప్ ఎదురుగా, రాజన్న సిరిసిల్ల, సంప్రదించవలసిన నెంబర్: 7981456375, 9618553502 ✳️🔴✳️శ్రీ మేధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (జనరల్ ఫిజీషియన్ అండ్ జనరల్ ఆర్థోపెడిక్ ) డా,,C.H. వినయ్ కుమార్ MD, జనరల్ ఫిజీషియన్ & డా,, M. Mahesh,MBBS, MS, Ortho, పాత బస్టాండ్ దగ్గర, కరీంనగర్ రోడ్, రాజన్న సిరిసిల్ల సంప్రదించవలసిన నెంబర్:G. ఫిరోజి నాయక్, 9494476360 ❇️ 🔴 ❇️👖👕👔గత 18 ఏళ్లుగా మీ నమ్మకానికి చిరునామా 👗👚( లక్ష్మీ వల్లభ రెడీమేడ్ డ్రెస్సెస్999 మెన్స్ వేర్ షాప్ )👔🥼 పెద్ద బజార్ హనుమాన్ టెంపుల్ దగ్గర దారిలో, సిరిసిల్లలో బతుకమ్మ, దసరా, దీపావళి ప్రత్యేక ఆఫర్లు కలవు! వెంటనే సందర్శించండి..❇️