Pull to refresh
Local News
38వ వార్డులో మురికినీటి కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం- మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి
సిరిసిల్ల పట్టణంలోని 38వ వార్డులో రూ.3 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సమస్యను కౌన్సిలర్ రిక్కమల్లె రజిత సంపత్ తన దృష్టికి తీసుకురాగా పనులు చేపట్టినట్లు చైర్పర్సన్ తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. సిరిసిల్ల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, కౌన్సిలర్లు రిక్కమల్లె రజిత సంపత్, వేముల రాములు, మామిడాల మహేష్, మొగిలి నాగరాజ్, ఎలుక వెంకటేశం... సిరిసిల్ల పట్టణంలోని 38వ వార్డులో రూ.3 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సమస్యను కౌన్సిలర్ రిక్కమల్లె రజిత సంపత్ తన దృష్టికి తీసుకురాగా పనులు చేపట్టినట్ల... సిరిసిల్ల పట్టణంలోని 38వ వార్డులో రూ.3 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సమస్యను కౌన్సిలర్ రిక్కమల్లె రజిత సంపత్ తన దృష్టికి తీసుకురాగా పనులు చేపట్టినట్లు చైర్పర్సన్ తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. సిరిస...
Local News
BREAKING
పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య రక్షణ కిట్ల పంపిణీ
కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులు పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేయడంతో పాటు పారిశుధ్య పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక, నక్క ఎల్లయ్య, వార్డు సభ్యులు పాల్గొని కార్మికులకు వస్తువులు అందించారు. గ్రామ పరిశుభ్రత కోసం సేవలందిస్తున్న కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం తమ బాధ్యతని ఈ సం... కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులు పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేయడంతో పాటు పారిశుధ్య ప... కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులు పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేయడంతో పాటు పారిశుధ్య పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్...
Local News
BREAKING
సిరిసిల్లలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.
సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా ముఖ్య అతిథిగా, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి, అందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు....సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా ముఖ్య అతిథిగా, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆ...సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా ముఖ్య అతిథిగా, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రపంచంల...
Local News
BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్లపల్లి మండల కేంద్రంలో, అర్హులందరూ 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు శిబిరాన్ని ఆమె పరిశీలించారు. గ్రామంలోని 561 కుటుంబాలకు గాను ఇప్పటివరకు 277 కుటుంబాల వివరాలు నమోదైనట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.తంగళ్లపల్లి మండల కేంద్రంలో, అర్హులందరూ 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు శిబిరాన్ని ఆమె పరిశీలించారు. గ్రామంలోని 561 కుటుంబాలకు గాను ఇప్పటివర...తంగళ్లపల్లి మండల కేంద్రంలో, అర్హులందరూ 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు శిబిరాన్ని ఆమె పరిశీలించారు. గ్రామంలోని 561 కుటుంబాలకు గాను ఇప్పటివరకు 277 కుటుంబాల వివరాలు నమోదైనట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
Local News
BREAKING
రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన మర్రిమడ్ల ZPHSలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులందరితో రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దేశాభివృద్ధిలో బాధ్యతాయుత పౌరులుగా భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్న... రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులందరితో రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించి ప్రతిజ... రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులందరితో రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివించి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌ...
Local News
BREAKING
జోగిపేట హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై – సిరిసిల్ల బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ నిరసన
సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్తో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమని, సంక్షేమ హాస్టళ్లలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పర్యవేక్షణ లోపాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాల... సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్తో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ... సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్తో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమని, సంక్షేమ హాస్టళ్లల...
Local News
BREAKING
బాల్య వివాహాలకు స్వస్తి పలకాలి.. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలి బాల్య వివాహ రహిత గ్రామంగా నేరెళ్ల ప్రకటన – మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామంలో వివాహాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములై రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఏడాది కాలంగా బాల్య వివాహాలు జరగకపోవడంతో గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారు జ్యోతి ప్రజ్వలన చేసి, బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞతో పాటు రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను నృత్యరూపంలో ప్రదర్శించ... తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామంలో వివాహాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములై రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండల... తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామంలో వివాహాల నిర్మూలనకు ప్రజలందరూ భాగస్వాములై రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఏడాది కాలంగా బాల్య వివాహాలు జరగకపోవడంతో గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా...
State News
BREAKING
దూలూరులో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
కథలాపూర్ మండలంలోని మండలంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రజియా బేగం, అజీమ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను (ప్రవేశిక) చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.కథలాపూర్ మండలంలోని మండలంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రజియా బేగం, అజీమ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల...కథలాపూర్ మండలంలోని మండలంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రజియా బేగం, అజీమ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను (ప్రవేశిక) చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక...
Local News
BREAKING
దీక్షా దివాస్ సభకు ఆహ్వానంగా సిరిసిల్లలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నవంబర్ 29న నిర్వహించనున్న చలో కరీంనగర్ – దీక్షా దివాస్ స్ఫూర్తి సభ విజయవంతం కావాలని మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు పెడుతూ సభకు ఆహ్వానించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. ఈ నెల 29న జరిగే సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంత... కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నవంబర్ 29న నిర్వహించనున్న చలో కరీంనగర్ – దీక్షా దివాస్ స్ఫూర్తి సభ విజయవంతం కావాలని మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు ప... కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నవంబర్ 29న నిర్వహించనున్న చలో కరీంనగర్ – దీక్షా దివాస్ స్ఫూర్తి సభ విజయవంతం కావాలని మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు పెడుతూ సభకు ఆహ్వానించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మక ...
Local News
BREAKING
నిన్నటి N5TG న్యూస్ కథనానికి స్పందన.. నేడు చెత్త క్లియర్..!
రాజన్న సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వీధిలో పేరుకుపోయిన చెత్తాచెదారంపై N5TG న్యూస్‌లో కథనం ప్రచురించగా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్పందించి నేడు చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ అధికారులకు మరియు వార్త ప్రచురించిన N5TG న్యూస్ సంస్థకు ప్రజలు మరియు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.రాజన్న సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వీధిలో పేరుకుపోయిన చెత్తాచెదారంపై N5TG న్యూస్‌లో కథనం ప్రచురించగా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్పందించి నేడు చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ అధికారులకు మరియు వార్త ప్రచురించిన N5TG న...రాజన్న సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వీధిలో పేరుకుపోయిన చెత్తాచెదారంపై N5TG న్యూస్‌లో కథనం ప్రచురించగా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్పందించి నేడు చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ అధికారులకు మరియు వార్త ప్రచురించిన N5TG న్యూస్ సంస్థకు ప్రజలు మరియు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
State News
BREAKING
🔴N5TG CARTOON ZONE 🔴
ఒక్క క్లిక్ తో ఖాతా ఖాళి.. సైబర్ దొంగ: ఆకర్షణీయమైన లింక్ పంపితే చాలు.. అమాయకులే మనకు డబ్బులు పంపినట్టే!బాధితుడు: అయ్యో! బ్యాంక్ నుంచి వచ్చిందనుకుని లింక్ క్లిక్ చేశాను. బాధితుడు: అంతే.. నా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యాయి! పోలీసు: తెలియని లింకులు క్లిక్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా? పోలీసు: OTP, PIN, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు. సందేశం: ఒక్క క్లిక్‌తో మోసపోవద్దు.. అప్రమత్తంగా ఉండండి! సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి. (A.R).. ✒️✒️ఒక్క క్లిక్ తో ఖాతా ఖాళి.. సైబర్ దొంగ: ఆకర్షణీయమైన లింక్ పంపితే చాలు.. అమాయకులే మనకు డబ్బులు పంపినట్టే!బాధితుడు: అయ్యో! బ్యాంక్ నుంచి వచ్చిందనుకుని లింక్ క్లిక్ చేశాను. బాధితుడు: అంతే.. నా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యాయి! పోలీసు: తెలియని లింకులు క్లిక్ చేయడం ఎంత ప్రమాదక...ఒక్క క్లిక్ తో ఖాతా ఖాళి.. సైబర్ దొంగ: ఆకర్షణీయమైన లింక్ పంపితే చాలు.. అమాయకులే మనకు డబ్బులు పంపినట్టే!బాధితుడు: అయ్యో! బ్యాంక్ నుంచి వచ్చిందనుకుని లింక్ క్లిక్ చేశాను. బాధితుడు: అంతే.. నా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యాయి! పోలీసు: తెలియని లింకులు క్లిక్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా? పోలీసు: OTP, PIN, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు. సందేశం: ఒక్క క్లిక్‌తో మోసపోవద్దు.. అప్రమత్తంగా ఉండండి!...
CONTACT ADMIN
Send your message to N5TG News admin team.
REPORT LOCAL ISSUE
మీ ప్రాంతంలోని /గ్రామం లోని సమస్యలను మాకు తెలియపరచండి